Monday, 2 December 2013

నీతో తగువుల సరోవరంలోకి

నీతో తగువుల సరోవరంలోకి
తెగువగా దూకినప్పుడే కదా
మరిన్ని స్నేహపు కమలాల్ని కోసుకుంటూ
కోరుకున్న ఆవలి తీరాన్ని చేరుకునేది !!!!
 

No comments:

Post a Comment