Monday, 2 December 2013

Telugu Friendship Quotes, Telugu Friendship Kavitha,Poem


స్నేహం అనేది వస్తుమార్పిడి విధానం కాదు.
ఇచ్చి పుచ్చుకోవడం అసలే కాదు.
ఈ లోకం నిన్ను వెలివేసినా నేనున్నాను అనే ధైర్యం స్నహం.
ఎవరికి చెప్పలేని సమస్యవస్తే దానికి సమాధానం స్నేహం.-
Share on :

0 comments:

Post a Comment

 
© Copyright Telugu Ammaye. 2011 - Some rights reserved | Powered by Blogger.com.
Template Design by Ashok Reddy | Published by Ashok Reddy. and Telugu Ammaye