స్నేహం అనేది వస్తుమార్పిడి విధానం కాదు. ఇచ్చి పుచ్చుకోవడం అసలే కాదు. ఈ లోకం నిన్ను వెలివేసినా నేనున్నాను అనే ధైర్యం స్నహం. ఎవరికి చెప్పలేని సమస్యవస్తే దానికి సమాధానం స్నేహం....
ఇప్పటి వరకు నువ్వు గాలిలో మేడలు కట్టి ఉంటే , విచారించవలసిన పని లేదులే , వాటిని అలాగే ఉండనివ్వు . కానీ.................................... ఇప్పటికైనా వాటి క్రింద పునాదులను నిర్మించడం మొదలు పెట్టు . Gud mrng:-...